Breaking News

Tag Archives: Lawrence

లారెన్స్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. ఆయనే లేకుంటే కారు క్లీనర్‌గానే ఉండేవాడట!

రాఘవ లారెన్స్.. ఈ పేరు వినగానే డాన్సింగ్ ప్రియులకు రోమాలు నిక్కపోడుచుకుంటాయి. రెప్పపాటులో ఎదుటి వాళ్లకు అర్థం కాకుండా స్టెప్పులు, మూమెంట్స్ చేయడం లారెన్స్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే అందరికీ మొదట గుర్తొచ్చేది ప్రభుదేవా మాస్టర్. కానీ. ఆయన శిష్యుడే మన రాఘవ లారెస్స్ అని చాలా మందికి తెలియదు.ఇప్పుడు కనిపిస్తున్న రాఘవ లారెన్స్‌ ఆయన గురువు ప్రభుదేవా వలే మల్టీ టాలెంటెడ్. యాక్టర్‌, …

Read More »