Breaking News

Tag Archives: Lakshmi pranathi

పెళ్లికి ముందే ఎన్టీయార్‌కు తన భార్య ప్రణతి కండిషన్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

చాలా మంది ఇటీవల కాలంలో పెళ్లికి ముందే అనేక కండిషన్స్ పెడుతుంటారు. అందులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉంటారు. ఒకరికొకరు తమకు ఇలా ఉంటేనే నచ్చుతుందని, దానిని మీరి ప్రవర్తించరాదని ముందుగానే తమ భాగస్వాములతో చెప్పుకుంటున్నారు. ఇరువురు కండిషన్స్‌కు ఓకే అంటేనే ఆ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుంది. లేనియెడల మధ్యలోనే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అది లవ్ అయినా, అరేంజ్ మ్యారేజైనా కండిషన్స్ మాత్రం కామన్. ఈ …

Read More »