Breaking News

Tag Archives: Karthika deepam

ఆ లేడీ విలన్ మ్యారేజ్ ఫిక్స్..? ఎవరిని చేసుకోబోతుందో తెలుసా..?

కార్తీకదీపం సీరియల్… టీవీ ఆడియన్స్‌లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సీరియల్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇందులో దీప పాత్ర ఎంత అమాయకంగా ఉంటోందో.. మోనిత పాత్ర అంత క్రూరంగా ఉంటుంది. ఈ సీరియల్‌లో వీరిద్దరి యాక్టింగ్ పోటాపోటీగా ఉంటుంది. లేడీ విలన్ క్యారెక్టర్‌లో మోనిత యాక్టింగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది. సీరియల్ లో ఆమె ఎంట్రీ …

Read More »

కార్తీక‘దీపం’ ఆరిపోనుందా.. మోనితకు కొడుకు.. దీప కన్నుమూత

బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో దాదాపు అందరి ఫేవరెట్ సీరియల్‌గా ‘కార్తీక దీపం’ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సీరియల్‌లోని పాత్రలైన డాక్టర్ బాబు, వంటలక్క అలియాస్ దీప గురించి ప్రతీ ఇంట్లో గృహిణులు చర్చించుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ పాపులర్ సీరియల్‌గా ఈ సీరియల్ ఉంది. నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ డాక్టర్ బాబు, దీప పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నటిస్తారని ఎప్పుడూ అనకుంటుంటారు. …

Read More »