Breaking News

Tag Archives: Kalyan ram

ఆయనను నమ్మి అడ్డంగా మోసపోయి, ఆస్థులు అమ్ముకున్న నందమూరి హీరో..

నందమూరి హీరో హరికృష్ణ తనయుడుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు కల్యాణ్ రామ్. బీభత్సమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వెండి తెరకు పరిచయం అయినా.. ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా హిట్లు కొట్టలేకపోయాడు. పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ప్రస్తుతం ఆయన తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా చేస్తున్నాడు. మరోవైపు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు. కల్యాణ్ రామ్ 1989 బాలగోపాలుడు మూవీతో …

Read More »