Breaking News

Tag Archives: Kajal agarwal

లేలేత అందాల చందమామ తల్లి కాబోతుందట కదా…

లేలేత అందాలు.. దోరని పెదాలు.. చందమామ లాంటి మోము.. ఒక్కమాటలో చెప్పాలంటే అందాల రాశి.. కాజల్ అగర్వాల్. తన సొగసుతో కుర్రకారును కట్టిపడేసిన కుందనపు బొమ్మ. దశాబ్దం పాటు తెలుగు సినిమా పరిశ్రమను ఏకచక్రాధిపత్యంగా ఏలిందీ సుందరి. తాజాగా ఈమె నటించిన ఆచార్య సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ అమ్మడు కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. మూడు ముళ్లు పడ్డాక.. ఈ అమ్మడి అందం మరింత పదునెక్కింది. …

Read More »