Breaking News

Tag Archives: Kaikala sathyanarayana

టాలీవుడ్ కి బిగ్ షాక్ : ఆసుపత్రిలో కోన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న కైకాల సత్యనారాయణ

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవల తన ఇంట్లో జారిపడ్డారు. శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కైకాలను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా, కైకాల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇకపోతే వయసు పరిమితుల దృష్ట్యా కైకాల …

Read More »