Breaking News

Tag Archives: junior soundarya

నేను ఏలియన్ ని కాదు మీ సౌందర్య ను.. దయచేసి తిట్టకండి

బ్యూటిఫుల్ హీరోయిన్ సౌందర్య తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరికి ఇష్టమైన సౌందర్య దురదృష్టవశాత్తు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే.. ఇటీవల జూనియర్ సౌందర్య వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. చిత్రాజీ అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ అయిన ఓ అమ్మాయి అచ్చం …

Read More »