Breaking News

Tag Archives: jessi

జెస్సి కి వచ్చిన ఆ వ్యాధి ఏంటో తెలుసా? ఇంత తీవ్రంగా బాధ పడుతున్నాడా ?

బిగ్ బాస్ సీజన్-5 రోజు రోజుకు చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సగానికిపైగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో కూడా చాలా మంది బాగా ఆడుతున్నారు. వారిలో జెస్సీ కూడా ఒకడు. హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఆట తీరు కనబరుస్తున్నాడు. తాజాగా అతడికి ఓ వింత వ్యాధి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే …

Read More »