Breaking News

Tag Archives: jabardasth

జబర్దస్త్ టీం లీడర్ పై దాడి.. చేయి చేసుకున్న సినీ నటుడు.. న్యూస్ బయటకు రాకుండా చేశారా?

తెలుగు టీవీ పరిశ్రమలో సంచలనం రేపిన షో.. జబర్దస్త్. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ షో ఓ రేంజిలో పేలింది. పలువురు కమెడియన్లు చేసే స్కిట్లు జనాలను కడుపుబ్బా నవ్వించాయి. ఫలింతంగా ఆయా టీవీల్లో ఎన్నో కామెడీ షోలో వచ్చినా.. జబర్దస్త్ ను మించి మరేది హిట్ కాలేదని చెప్పుకోవచ్చు. ప్రతి తెలుగింటి లోగిలిలో జబర్దస్త్ మార్మోగుతూ.. ఏండ్ల తరబడి జనాలను నవ్వుల్లో ముంచెత్తుతోంది. షో ఎలా ఉన్నా.. షోలో …

Read More »