Breaking News

Tag Archives: Ileana

రాకేశ్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇలియానాకు సొంతిల్లు కూడా లేదు.. రేకుల షెడ్డులో ఉండేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్ రాకేశ్ గురించి తెలియని వారు ఉండరు . చాలా టాలెంటెడ్.. మంచి కొరియోగ్రాఫర్.. ఇప్పుడున్న డాన్స్ మాస్టర్స్ చాలా మందికి ఆయనే గురువు అనడంతో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో శేఖర్ మాస్టర్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. యువ హీరోలందరికీ ఆయనే కొరియోగ్రఫీ చేస్తుంటాడు.. శేఖర్ కూడా ఒకప్పుడు రాకేశ్ మాస్టర్ శిష్యుడే. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు. …

Read More »