Breaking News

Tag Archives: Hero suman daughter

మొదటి సారి మీడియా ముందు భార్య, కూతరు గురించి నోరు విప్పిన హీరో సుమన్

ఇంతకాలం తన గురించి మాత్రమే చెప్పినా సుమన్ తొలిసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. తన కుటుంబం, తన భార్య, పిల్లల గురించి చెప్పాడు. సినిమా రచయిత డీవీ నర్సరాజు మనవరాలునే తాను పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తను ప్రస్తుతం హౌస్ వైఫ్ గా కొనసాగుతున్నట్లు చెప్పాడు. అటు తన కూతురు చదువుకుంటున్నట్లు చెప్పాడు. తను ఫారిన్ లో ఎమ్మెస్ చదువుతున్నట్లు వెల్లడించాడు. తను చక్కగా …

Read More »