Breaking News

Tag Archives: Hero siddharth

సిద్ధార్థ్ మొదటి భార్య గురించి ఎవరికి తెలియని విషయాలు .. అతడి కొడుకు వయసు తెలిస్తే నమ్మరు !

సినీ హీరో సిద్ధార్థ్‌ను యూత్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే బొమ్మరిల్లు సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అలాంటింది. 2006 లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌లో మంచి పేరును సంపాదించుకుంది. ఇందులో సిద్ధార్థ్ తన క్యారెక్టర్‌కి వంద శాతం న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్ జీవించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్ మధ్య వచ్చే సీన్ మూవీకే హైలెట్ అని చెప్పాలి. …

Read More »