Breaking News

Tag Archives: Guess this hero

ఈ సెలబ్రిటీని గుర్తుపట్టారా…? ఇతను ఓ యంగ్ హీరో..

కొందరు సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలాగా ఉంటారు. అంటే.. కొంచెం తేడా అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇండస్ట్రీలోకి రాక ముందు నార్మల్ ఉండటం, కాస్త బొద్దుగా ఉండటం, ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక కాస్త స్లిమ్ గా మారడం, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్ వంటివి నేర్చుకుంటారు. దీని వల్ల వారి బాడీలో కాస్త చేంజ్ కనిపించడం సహజం. ఇక కొందరు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే వీటన్నింటిపైనా ఓ …

Read More »