Breaking News

Tag Archives: Etv serials

ఈటీవీ సంచలన సీరియల్స్ నటీనటులు ఎలా ఉన్నారు ఇప్పుడు తెలుసా?

తెలుగు టీవీ సీరియల్స్ లో ఈటీవీ మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా..ఇంకా తన జనాదరణ మాత్రం అలాగే కొనసాగుతుంది. కొన్ని ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ మంచి ఆదరణ దక్కించుకున్నా.. ఈటీవీ సీరియల్స్ ను మాత్రం కొట్టలేకపోతున్నాయి. ఈ టీవీలో మధుర జ్నాపకాలుగా మిగిలిపోయిన సీరియల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. లేడీ డిటెక్టివ్..ఈటీవీ మొదలైన కొత్తలో ఈ సీరియల్ ప్రారంభం …

Read More »