Breaking News

Tag Archives: charmi

ఛార్మి మొదటి ముద్దు అతడికే పెట్టిందట.. ఏ వయసులో తెలుసా ?

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మధుర సంఘట ఉంటుంది. కొంత మందికి ఎక్కువ కూడా ఉండవచ్చు. అయితే ఆయా విషయాలను కొందరు బయటకు చెప్తుంటారు. మరికొందరు బయటకు చెప్పలేరు. అయితే సినిమా తారలు మాత్రం చాలా వరకు తమ జీవితంలోని ఇష్టమైన, కష్టమైన విషయాలను అప్పుడప్పుడూ బయటకు చెప్తూనే ఉంటారు. తాజాగా అలాంటి విషయాల గురించే చెప్పింది బరువైన అందాల భామ ఛార్మీ. ఇంతకీ తను చెప్పిన విషయాలేంటో …

Read More »

ఛార్మీ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తన బరువైన అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన హాట్ బ్యూటీ ఛార్మీ. తన అందచందాలతో పాటు చక్కటి అభినయంతో తెలుగు జనాల మనుసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. 2001లో నీతోడు కావాలి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ పంజాబీ భామ. కేవలం తన14వ ఏటనే హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీఅంజనేయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. …

Read More »