Breaking News

Tag Archives: bigg boss telugu

ఈ సారి హౌజ్ నుంచి బయటకు ఎవరు వెళ్లిపోతున్నారో తెలుసా ?

పాపులర్ తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ను జనాలు ఎగబడి చూస్తున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంది. పలు టాస్కుల విషయంలో హౌజ్‌మెట్స్ గొడవ పడుతూనే టాస్కులు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్ ఫైవ్‌లో ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నది ఎవరు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళ్తారోనని …

Read More »