Breaking News

Tag Archives: Balakrishna

అఖండ మూవీ రివ్యూ: బాలయ్య బాబు బొమ్మ పడింది.. శివ తాండవమే ఇక

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. బాలయ్య బాబు హీరోగా రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అఖండ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉందొ.. ఇప్పుడు రివ్యూ ద్వారా తెలుసుకుందాం. అఖండ కథ విషయానికి వస్తే.. దేవునికి, సైన్స్ కి మధ్య ఉన్న తేడాని చెప్పే ఒక చిన్న ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. దీనికి దర్శకుడు బోయపాటి తనదైన మాస్ …

Read More »

బాలయ్యా మజాకా.. ఒక్క సినిమాలో 9 మంది యంగ్ హీరోయిన్లతో సరసాలు..

నందమూరి నటవారసుడిగా సినిమాలోకి అడుగు పెట్టి నటసింహంగా గుర్తింపు పొందిన నటుబు నందమూరి బాల‌కృష్ణ. పౌరాణికాలతో కెరీర్ మొదలు పెట్టిన ఆయన జనపద, సాంఘిక చిత్రాలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తండ్రికి తగిన తనయుడిగా మిగిలాడు. తండ్రి మాదిరిగానే ఏ పాత్ర అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు బాలయ్య. పౌరాణిక సినిమాల్లో ఇప్పుడు హీరోల్లో బాలయ్యను కొట్టే నటుడు లేడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వంద సినిమాలు …

Read More »

బాలయ్యతో స్టార్ హీరోయిన్ రిలేషన్.. విషయం తెలిసి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా?

నందమూరి బాల‌కృష్ణ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఈయన గురించి పరిచయం అక్కర్లుదు. నంద‌మూరి తార‌క రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో సినిమాల్లో నటించి సీనియ‌ర్ హీరోగా పరిశ్రమలో కొనసాగుతున్నాడు. బాలయ్య వందల సినిమాల్లో నటించాడు. పదుల సంఖ్యలో హీరోయిన్లతో జత కట్టాడు. ఆయన ఎంత మంది హీరోయిన్లతో సినిమాల చేసినా.. ఏనాడు ఆయన గురించి ఏ హీరోయిన్ విషయంలోనూ చెడుగా వార్తలు రాలేదు. దానికి కారణం …

Read More »