Breaking News

Tag Archives: Babu mohan

ఇష్టం లేని పెళ్లి.. భార్యతో నరకం చూసిన బాబు మోహన్.. చివరికి ఏమైందో తెలుసా?

బాబు మోహన్.. తెలుగు జనాలకు ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేసిన బాబు మోహన్ కు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మొత్తం సినిమాల మీదే కాన్సెట్రేషన్ చేశాడు. …

Read More »