Breaking News

Tag Archives: Anchor anasuya

యాంకర్ అనసూయపై దాడి… ఈ వార్తలు అసలు నిజం ఎంత? హాట్ ఏం చెప్పింది?

తెలుగు బుల్లితెరతో పాటు, వెండితెరపై తన అంద చందాలను ఆరబోస్తూ జనాలను ఆకట్టుకుంటుంది అనసూయ. యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తన చలాకీ మాటలతో పాటు అమితమైన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మకు.. వెండితెరపైనా పలు అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో చక్కటి రోల్స్ పోషించింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పలు అకాశాలతో ముందుకు దూసుకుపోతుంది. ఓ వైపు టీవీ రంగం, మరోవైపు …

Read More »

ముసలాడివి నీకెందుకు.. నేను అవే వేసుకుంటా .. నీ పని నువ్వు చూసుకో

బుల్లితెరపై తన అందాలన్నింటినీ ఆరబోస్తూ.. హాట్ హాట్ గా కనిపించే అనసూయ తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. జబర్దస్త్ కామెడీ షోతో ఓ రేంజిలో పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత పలు క్రేజీ ఆఫర్స్ చేజిక్కించుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా.. తరగని అందాలతో జనాలకు కనువిందు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిట్టిపొట్టి బట్టలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఆమె వేసుకునే డ్రెస్సుల …

Read More »