Breaking News

Tag Archives: amala

మా వంట మ‌నిషి వల్ల ఇదంత జరిగింది అంటున్న అమ‌ల‌..

అక్కినేని ఫ్యామిలీ ఈ మ‌ధ్య మీడియాలో మార్మోగిన పేరు. సమంత , నాగ చైతన్య ప్రేమించి పెండ్లి చేసుకున్న నాలుగేండ్ల‌కు విడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ వార్త అక్కినేని అభిమానుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీని షాక్ కు గురి చేసింది. కాగా వీరు విడిపోవ‌డం వెన‌క అక్కినేని అమల కూడా కారణం అనే రూమ‌ర్లు చెక్క‌ర్లు కొట్టాయి. ఆమె పెట్టిన రూల్స్ కార‌ణంగానే వీరిద్ద‌రూ విడిపోయార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. …

Read More »

నాగార్జునకు అమలకు చెడిందా.. వీళ్లు కూడా విడిపోనున్నారట.. అందుకోసమేనా.

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ఈ స్టార్ హీరో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నాడు. కానీ ఈ హీరో మాత్రం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. విక్టరీ వెంకటేశ్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్న ఆయనకు 1986లో నాగచైతన్య జన్మించాడు. కానీ ఏమైందో ఏమో కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరు …

Read More »

దు:ఖం ఆపులేకపోతున్న అక్కినేని అమల.. కన్నీరు కార్చని రోజు లేదు .!

అక్కినేని కుటుంబానికి గత కొంతకాలంగా కలిసి రావడం లేదట. ఏది తలపెట్టినా వారి కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతోందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని తెలిసింది. ఇటీవల నాగార్జున తీసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుండటంతో పాటు అక్కినేని నట వారసుడు అఖిల్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఏదీ హిట్ కాకపోవడం వారిని తెగబాధిస్తుందట.. దీంతో తమ పరువు క్రమంగా పోతోందని కుటుంబసభ్యులు అనుకుంటున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇకపోతే, అక్కినేని కుటుంబానికి …

Read More »