Breaking News

Tag Archives: Akkineni sumanth

కీర్తితో విడాకుల తర్వాత.. సుమంత్ ప్రేమాయణం నడిపిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

సుమంత్. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆయన అక్కిని నాగేశ్వర్ రావుకు స్వయంగా మనవడు. కెరీర్ తొలినాళ్లలో కాస్తోకూస్తో మంచి సినిమాల్లో నటించినా.. ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో తొలిప్రేమ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి రెడ్డిని సుమంత్ ప్రేమించాడు. కొంత కాలం పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత …

Read More »