Breaking News

Tag Archives: Actress shobana

అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు : నటి శోభన

యాక్ట్రస్ శోభన… తెలుగు ఇండస్ట్రీకి ఈ పేరు గురించి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్రమ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ తర్వాత ఇక వరుసగా స్టార్ హీరోలతో మూవీస్ చేసింది. విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి పెద్ద హీరోలతో మూవీస్ చేసి తన ప్రత్యేకతను ఇండస్ట్రీకి తెలియజెప్పింది. కేవలం తెలుగు ల్యాంగ్వేజ్‌లోనే కాకుండా కన్నడ, తమిళ …

Read More »