Breaking News

Tag Archives: Actress sana

అవకాశాల కోసం గుడ్డిగా నమ్మి మోసపోయా .. నటి సనా

సన.. ముస్లీం అయినా.. తెలుగు సినిమా పరిశ్రమలో చక్కటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా, సిస్టర్ గా ఎన్నో పాత్రలు పోషించింది. వైవిధ్య భరిత సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. పలు నెగెటివ్ రోల్స్ కూడా చేసి ఆకట్టుకుంది. వెండి తెర ఒక్కటే కాదు.. బుల్లి తెర మీద కూడా తను పలు సీరియల్స్ లో నటించింది. పాత్ర ఏదైనా సరే ఒదిగిపోయి నటించడం ఆమె ప్రత్యేకత. …

Read More »