Breaking News

Tag Archives: Actor rajababu

సినీ ఇండస్ట్రీలో విషాదం… ప్రముఖ యాక్టర్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యాక్టర్ రాజబాబు కన్నుమూశారు. కొంత కాలంగా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన నిన్న రాత్రి (ఆదివారం) మృతి చెందారు. పలు సినిమాల్లో, సీరియల్స్‌లో ఆయన నటించారు. ఆయన రంగస్థల నటుడు కూడా. అతన్ని ఇండస్ట్రీలో అందరూ బాబాయ్ అని ప్రేమగా పిలుస్తుంటారు. స్ర్కీన్ పైన కాస్త కఠినంగా కనిపించే రాజబాబు.. రియల్ లైఫ్‌లో చాలా సదరా మనిషి. అందరితో సరదగా ఉంటూ …

Read More »