Breaking News

సమంత అతడిని అంతలా మోసం చేసిందా.. ? మళ్ళీ మళ్ళీ ఎలా మోసం చేయగలిగావ్

నాగ చైతన్య, సమంతా విడిపోయారు. వివాహ బంధానికి చెక్ పెడుతూ ఇద్దరు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరి దారుల్లో వారు వెళ్లనున్నట్లు వెల్లడించారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయం పట్ల షాక్ అవుతున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్, చై విడాకులు అంశం ట్రెండింగ్ లో కొనసాగుతుంది. కొందరు సమంతాకు ఫేవర్ గా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నాగ చైతన్యకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.

తాజాగా హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తుంది. అంతేకాదు.. తను మాట్లాడిన మాటలు సమంతా గురించేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. సమంతా విడాకులకు సంబంధించిన విషయం బయటకు వచ్చిన వెంటనే ఓ కామెంట్ చేశాడు. తాను స్కూల్ టీచర్ దగ్గర నేర్చుకున్న తొలి పాఠాల్లో ఇది కూడా ఒకటే అంటూ ఓ కొటేషన్ పోస్ట్ చేశాడు. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు అని ట్వీట్ చేశాడు. ఈ మాటలు సమంతాను ఉద్దేశించే రాశాడు అనే టాక్ నడిచింది. గతంలో సమంతా సిద్ధార్థ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. వాస్తవానికి అతడికి అప్పటికే పెళ్లై ఓ చిన్నారి కూడా ఉంది. అయినా సిద్ధార్థ్, సమంతా ప్రేమలో కొనసాగారు.

చివరకు సమంతాతో ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ.. నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే సమంతా నాగ చైతన్యతో తొలి సినిమా చేసిన దగ్గర్నుంచి స్నేహంతో పాటు మరోవైపు ప్రేమలోనూ ఉంది. అదే సమయంలో ఇటు సిద్ధార్ తోనూ సంబంధాన్ని కొనసాగించింది. మరి సిద్ధార్థ్ ను వదిలి చైతును ఎందుకు పెళ్లి చేసుకుందో తెలియదు. నాలుగు ఏండ్ల తర్వాత ఎందుకు విడాకులు తీసుకుందో అర్థం కాదు. దీంతో ఆ మోస పోయిన వ్యక్తి సిద్దార్థ్ అనే విషయం అర్థం అవుతుంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *