Breaking News

వ్య**రం, తాగుడుకు బానిసైన హీరోయిన్ అభినయ శ్రీ ఎవరో మీకు తెలుసా?

సాధారణంగా సెలబ్రిటీలు చేసే ప్రతీ పనిని ప్రజానీకం భూతద్దంలో పెట్టి చూస్తుంటుంది. ఒకవేళ వారు ఏదేని తప్పు చేస్తే కనుక దాని గురించి తీవ్రంగా చర్చించుకుంటుంది. అయితే, సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులు కాగా వారు కూడా తప్పులు చేస్తుంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. చాలా మంది సెలబ్రిటీలు తప్పులు చేసి, వ్య**రం కేసుల్లో ఇరుక్కుని, తాగుడుకు బానిసై అరెస్టు అయిన వారున్నారు. అలా తాగుడుకు బానిస అయిన నటీమణుల జాబితాలో అభినయశ్రీ కూడా ఉందంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.

తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయశ్రీ. ఆ తర్వాత కాలంలో తాగుడుకు బానిస అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆర్య’ చిత్రంలో ఓ సాంగ్‌లో కనిపించిన అభినయశ్రీ ఎవరో కాదండయ్.. అలనాటి మేటి నటి అనురాధ కూతురు. ‘స్నేహమంటే ఇదేరా’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అభినయశ్రీ ఆ తర్వాత కాలంలో ‘మైఖేల్ మదన కామరాజు, శ్వేతనాగు’తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది అభినయశ్రీ. బుల్లితెరపైన పలు కార్యక్రమాలకు యాంకర్‌గానూ అభినయశ్రీ వ్యవహరించింది. అభినయశ్రీకి బాగా తాగుడు అలవాటు ఉందని, ఆమె వ్యభిచారం కేసుల్లో ఇరుక్కుపోయిందని అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేసినట్లు వార్తలొచ్చాయి. ఆమె ఎవరితోనూ గొడవపడగా, బాధితులు పోలీసులు కంప్లయింట్ చేశారని, ఆ నేపథ్యంలోనే పోలీసులు హీరోయిన్ అభినయశ్రీని అరెస్టు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే, ఇందుకు సంబంధించి అఫీషియల్‌గా ఇటు పోలీసులు కాని అటు అభినయశ్రీ కాని ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, అవన్నీ ఉట్టి పుకార్లేనని కొందరు సినీ ప్రముఖులు పేర్కొన్నారు కూడా. అభినయశ్రీ ప్రేక్షకులకు చివరగా ‘పాండవులు’ అనే చిత్రంలో కనిపించింది. అభినయశ్రీ తాగుడుకు బానిస అయిందనే వార్తలో నిజం లేదని ఈ సినిమాలో నటించడం ద్వారా ప్రూవ్ అయిందని పలువురు చర్చించుకున్నారు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *