Breaking News

వ్యభిచారం కేసులో అరెస్టు అయిన టాలీవుడ్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా ?

సెలబ్రిటీలు అనగానే జనం ఫోకస్ వారిపైన ఎక్కువగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వేళ సెలబ్రిటీలు ఏదైనా తప్పు చేస్తే మీడియా మాత్రమే కాదు జనం కూడా భూతద్దం పెట్టి మరీ చూస్తుంటారు. అయితే, ఒకప్పుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన కొందరు నటీమణులు వ్యభిచారం చేసేందుకు దిగజారిపోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారు ఎవరో తెలుసుకుందాం.

‘మౌన పోరాటం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హోమ్లీ పాత్రలు చేస్తూ హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది యమున. ‘పుట్టింటి పట్టుచీర, ఎర్రమందారం’తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది యమున. నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన యమున 2011లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టబడినట్లు అప్పట్లో వార్తొలచ్చాయి. ఫ్యామిలీ హీరోయిన్‌గా యమున ఇలా చేసిందా? అని సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, పోలీసులు, మీడియా కావాలని తనను ఇరికించారని యమున పలు ఇంటర్వ్యూల్లో తెలుపుతూ కన్నీటి పర్యంతమైంది. ఇక ‘కొత్తబంగారు లోకం’ చిత్రంలో చలాకీ పిల్లగా కనిపించిన శ్వేతా బసు ఆర్థిక ఇబ్బందుల వల్ల వ్యభిచార కూపంలోకి వెళ్లింది. వ్యభిచారం చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శ్వేతాబసును వ్యభిచారం కేసులో అరెస్టు చేసిన వార్తలు అప్పట్లో హల్‌చల్ అయ్యాయి. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, ఎకానమికల్ ఇష్యూస్ వల్లే తాను ఇలా చేయాల్సి వచ్చిందని శ్వేతాబసు పేర్కొనడం గమనార్హం. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపరిచితం అయిన జ్యోతి కూడా ఇలాంటి కేసుల్లో పలుమార్లు ఇరుక్కుంది. జ్యోతి తో పాటు సైరబాను అనే నటి కూడా ఒకసారి జూబ్లీహిల్స్ హోటల్ లో అరెస్ట్మ కావడం గమనార్హం. ఇక సినిమాల్లో మసాలా పాత్రలు పోషించిన నటి భువనేశ్వరి నిజజీవితంలోనూ వ్యభిచారం చేస్తున్నదని కొందరు చెన్నైలో కేసులు పెట్టారు. ఆ ఆరోపణల వల్ల ఆమెకు సినీ అవకాశాలు కూడా రాకుండా పోయాయి. అయితే, వ్యభిచారం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నటి భువనేశ్వరి స్పందించకపోడం గమనార్హం. నటి భువనేశ్వరి తనయుడు శ్రీనివాసన్ ఓ అమ్మాయిని వేధించగా, సదరు అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు కూడా చేశారు. నటి భువనేశ్వరి, ఆయన కుమారుడు ఇలా వ్యభిచారం కేసుల్లో పోలీసు స్టేషన్ల చుట్టు తిరగడం గురించి అప్పట్లో ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చర్చ జరిగిందట.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *