Breaking News

విజయశాంతికి పిల్లలు ఉన్నారా..? నిజంగానే ఉంటే ఎందుకు దాస్తోంది

తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అనే పేరు ఉన్న విషయం తెలిసిందే. హీరోలతో సమానంగా ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో విజయశాంతి పవర్ ఎంటో టాలీవుడ్‌లో అందిరికీ తెలిసింది. దీంతో హీరోలతో సమానంగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. సినిమాల తర్వాత ఆమె పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు దూరమైంది. కాగా, ఇటీవలె ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి తన దైన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే, రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయినా, తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాతో మళ్లీ తెరపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంలో విజయశాంతి పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి.

విజయశాంతి పర్సనల్ లైఫ్ విషయానికి వెళితే ఆమె సంతానం గురించి ఎవరికీ తెలీదు. విజయశాంతికి పిల్లలు ఉన్నారని, కానీ బాహ్య ప్రపంచానికి చూపించడంలేదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పిల్లలు ఉన్న నిజంగా ఉంటే ఎందుకు ప్రపంచానికి పరిచయం చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీక్రెట్‌గా దాచాల్సిన అవసరం ఏముందని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ విజయశాంతికి పిల్లలు లేకపోతే బయటకు చెప్పడంలో అభ్యంతరం ఏంటని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అయితే, ఒకానొక సమయంలో విజయశాంతి తన ఆస్తులన్నింటినీ ఒక ఆశ్రమానికి రాసి ఇస్తానని ప్రకటించడంతో ఆమెకు నిజంగా సంతానం ఉండకపోవచ్చునని, ఉంటే అలా ఎవరూ ఆస్తులను దానం చేయరు కదా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంపై విజయశాంతి స్పందిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

One comment

  1. Yes… Likely… The easier, the better… All ingenious is simple.
    xxxbdsmvideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *