Breaking News

మేము విడాకులు తీసుకుంటున్నాం .. ప్రకటించిన సమంత, నాగ చైతన్య

పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం.. విడాకులపై అఫీషియల్ ప్రకటన చేసిన సమంతా, నాగ చైతన్య

అక్కినే వారింట్ల మరో విడాకులు ఘట్టం పూర్తయ్యింది. ఎన్నాళ్లుగానో డైలీ సీరియల్ ను తలపిస్తూ ముందుకు సాగుతున్న సమంత, నాగచైతన్య విడాకులు కార్యక్రమం పూర్తయ్యింది. ఇన్నాళ్లు ఈ వార్తలపై మౌనంగా ఉన్న అక్కినేని నాగ చైతన్య చివరకు తన మౌనం వీడాడు. తామిద్దరం విడిపోతున్నట్లు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈమేరకు సమంతా, నాగ చైతన్య తమ విడాకుల విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని వెల్లడించారు.

ఇద్దరం తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్లినట్లు ప్రకటించారు. అయితే కొన్ని డిఫరెన్సెస్ కారణంగా తాము విడిపోవాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఇకపై ఎవరి దారిన వాళ్లు ఉండబోతున్నట్లు చెప్పారు. మా మధ్య పదేళ్లుగా స్నేహం ఉంది, ఇక పై కూడా అదే కొనసాగుతుంది కష్టకాలంతో తమకు అండగా ఉన్నఅభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *