Breaking News

బిగ్ కంటెస్టెంట్ శ్రీరామ్ ని ముంచిన శ్రీరెడ్డి చాట్.. బండారం బట్టబయలు

టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది శ్రీరెడ్డి. ఒక్కరేమిటి శ్రీ రెడ్డి దెబ్బకు చాలా మంది టాలీవుడ్ ప్రముఖుల జాతకాలు తారుమారయ్యాయి. టాలీవుడ్ లో ఎన్నో ప్రకంపనలు క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి మాత్రం ప్రస్తుతం చెన్నైలో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తోంది. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ ను పట్టించుకోని శ్రీ రెడ్డి ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంటెంట్, ఇండియన్ ఐడల్ అయిన శ్రీ రామ్ చంద్ర మీద ఫోకస్ చేసింది. ఎంతో మంది తనను శారీరకంగా మానసికంగా వాడుకుని వదిలేశారని అనేక ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి ప్రస్తుతం కూడా శ్రీ రామ్ చంద్ర మీద అవే ఆరోపణలు చేసింది. తనతో శ్రీ రామ్ చంద్ర చేసిన చాట్ ను శ్రీ రెడ్డి బట్టబయలు చేసింది. ఈ చాట్ కొన్ని రోజుల క్రితం చేసినట్లుగా కనిపిస్తుంది.

మీరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడని బావిస్తున్న శ్రీ రామ్ చంద్ర అసలు స్వరూపం చూడండి అంటూ శ్రీ రెడ్డి ఓ చాట్ ను లీక్ చేసింది. ఈ లీక్ చేసిన చాట్ లో ఇండియన్ ఐడల్ అయిన శ్రీ రామ్ చంద్ర శ్రీ రెడ్డి తో చాలా se*y చాట్ చేశాడు. తన ప్రైవేటు భాగాలను గురించి చెప్పమని శ్రీ రామ్ చంద్ర ఆ చాట్ లలో శ్రీ రెడ్డి అడిగినట్లుగా తెలుస్తోంది. కేవలం చాట్ లు మాత్రమే కాకుండా తనతో శ్రీ రామ్ చంద్ర సన్నిహితంగా, చాలా రొమాంటిక్ గా ఉన్న ఫొటోలను లీక్ చేసింది. శ్రీ రెడ్డి ఏం తక్కువ తిన్నట్లుగా అనిపించడం లేదు. శ్రీ రామ్ చంద్ర మెస్సేజులకు ఘాటుగా రిప్లై ఇస్తూ తనను రెచ్చగొట్టింది. దీంతో ఇద్దరిది తప్పు ఉందని అనేక మంది అంటున్నారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి లీక్ చేసిన శ్రీ రామ్ చంద్రకు చెందిన మెస్సేజులు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఈ మెస్సేజులే దర్శనమిస్తున్నాయి. బిగ్ బాస్ టైటిల్ ను గెలుస్తాడని అందరూ ఊహిస్తున్న సమయంలో శ్రీ రామ్ చంద్రకు ఇలా జరగడం నిజంగా బ్యాడ్ లక్కే.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *