Breaking News

ప్రీతమ్ మగాడే కాదు.. శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..

సమంతా, నాగచైతన్య పెళ్లి వ్యవహారం ముగిసిపోయింది. తాము దూరం అవుతున్నట్లు అఫీషియల్ గా ఇప్పటికే ప్రకటించారు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కానీ.. వారికి సంబంధించిన విషయాలు ఇప్పటికీ చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. చాలా మంది సమంతాపై తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రీతమ్ జుల్కర్ తో సమంతాకు ఎఫైర్ ఉందంటూ వార్తలు పుట్టించారు. సమంతా క్యారెక్టర్ ను చెడుగా చూపించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో సమంతా, ప్రీతమ్ దిగిన ఫోటోను ఇందుకు ఎగ్జాంఫుల్ గా చూపిస్తున్నారు. అయితే నిజానికి ప్రీతమ్ సమంతాను అక్కా అనేవాడు.

అటు ఈ విడాకుల వ్యవహారం తర్వాత ప్రీతమ్ చేసిన కామెంట్లు కూడా బాగా హాట్ టాపిక్ గా మారాయి. మరికొన్నింటిని తానే డెలిట్ చేశాడు. అటు సమంతా, నాగ చైతన్య విడిపోవడానికి కారణం ప్రీతమ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. తాజాగా ప్రీతమ్ కు సంబంధించి వివాదాస్పద నటి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రీతమ్ అసలు మగాడే కాదని చెప్పింది. అతడో గే అని చెప్పింది. సమంతాకు ప్రీతమ్ కు లింక్ పెట్టాల్సిన పనిలేదు. తనకు తెలిసి వాళ్లు విడిపోవడానికి కారణం ప్రీతమ్ కాదని చెప్పింది. అతడో గే అని చెప్పింది. అటు సమంతా నాగ చైతన్య నుంచి విడిపోయి.. చాలా పెద్ద తప్పు చేసిందని వెల్లడించింది.

చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పెళ్లికి విలువ ఇచ్చిన నటనకు బై చెప్పారంది. అలాంటిది సమంతా నటన మానేస్తే ఏమైంది? అని ప్రశ్నించింది. సమంతా అంతగా హైట్ ఉండదని.. పెద్దగా కలర్ కూడా ఉండదని చెప్పింది. సైడ్ వ్యవహారాల మూలంగానే తన పెళ్లి పెటాకులు అయ్యిందని చెప్పింది. అయితే ఈ వ్యవహారాలు.. సమంతావా? చైతన్యవా? అనేది తనకు సరిగా తెలియదని చెప్పింది. సమంతాతో చనువుగా ఉన్నంత మాత్రాన ప్రీతమ్.. వారి విడాకులకు కారణం అయ్యాడని చెప్పలేమంది. తను గే కాబట్టే సమంతా తనతో క్లోజ్ గా ఉందని వెల్లడించింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *