Breaking News

తాగకుండ ఉండలేని బానిసలుగా మారిన హీరోయిన్స్

మద్యం.. ఇది తెలియని వారు ఈ భూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. దీనినే దేవతలు, దేవుళ్ల కాలంలో సురాపానం అనేవారు. అప్పట్లో వారు తమ అందాన్ని పెంచుకునేందుకు దీన్ని తాగేవారు. అది కూడా పరిమితంగానే తీసుకునే వారు. కానీ ప్రస్తుతం కాలంలో దీన్ని తాగేవారు భారీగానే ఉన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరుపడితే వారు దీనిని తాగుతున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు సైతం మద్యం తాగుతున్నారు. ఇండెస్ట్రీలో ఇది మరీ కామన్ అయిపోయింది. హీరోయిన్లలో చాలా మంది మ్యదం తాగుతున్నారు. కానీ కేవలం కొంత మంది పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వారు పబ్లిక్ ప్లేసుల్లో నానా హంగామా చేయడమే. ఇలా చాలా మంది హీరోయిన్లు పబ్స్‌లో, హోటళ్లలో మద్యం తాగి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఇక మరి కొందరైతే రోడ్డుపైకొచ్చి హంగామా చేశారు. ఇందులో కొంత మందికి ముఖం కడుక్కోకపోయినా మందుపడాల్సిందేనట.

ఇలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ శృతిహాసన్.. అసలే ఈ భామ.. మ్యదం తాగే విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా లాగించేస్తుందట. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా పబ్స్ లోనే గడపుతుందని టాక్. అప్పట్లో మద్యం తాగి చైన్నై రోడ్డుపై ఈ అమ్మడు చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరో సెలబ్రెటీ ఊర్వసి.. ఈమె సీనియర్ హీరోయిన్.. ప్రస్తుత జనరేషన్‌కు ఈమె గురించి పెద్దగా తెలియదు. 1980లో పద్దతిగల హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం సినిమాల్లో తల్లిపాత్రలు చేస్తున్నది. ఈమె ఓ పబ్లిక్ పార్టీల్లో పిచ్చి పిచ్చిగా తాగేసి అక్కడ చేసిన హంగామా గురించి చైన్నై వర్గాలు ఇప్పటికీ గుసగుసలాడుతూనే ఉంటాయి. ఇక నెక్స్ సెలబ్రెటీ త్రిష.. తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకు వర్షం సినిమాతో దగ్గరైన ఈ భామ.. అంతకు ముందు సైతం పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ అమ్మడుకు మద్యం అంటే తెగ ఇష్టమట. ఇక తాగిన తర్వాత హోటల్స్‌లో రచ్చ చేయడం, రోడ్లపై పోలీసులకు గొడవపడటంతో అరెస్టు చేసేంత వరకు వెళ్లింది వ్యవహారం.. దీంతో ఆమె పలుకుబడి ఉపయోగించి ఎలాగొలా బయటపడింది. వీరే కాదు ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మద్యం సేవిస్తున్నారని టాక్.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *