Breaking News

తండ్రుల పరువు పబ్లిక్ గా తీస్తున్స్ సెలబ్రిటీ కూతుళ్లు వీళ్ళే

సినిమా తారలు అంటేనే.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్తారు. అయితే.. కొన్ని విషయాల్లో అదే సెలబ్రిటీల బిడ్డలు తమ ఫేరెంట్స్ తో విభేదించిన సందర్భాలున్నాయి. తమ తల్లిదండ్రులన మాటలను వ్యతిరేకించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంతకీ తల్లిదండ్రులను ఎదిరించిన సెలబ్రిటీ డాటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

*ఆర్జీవీ కూతురు
ఆర్జీవి.. ప్రతి విషయాన్ని రాచి రంపాన పెడతాడు. తనకు నచ్చితే ఓకే.. నచ్చకపోతే అంతే సంగతులు. అయితే ఒకానొక సందర్భంలో పవన్ కల్యాణ్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవి. అయితే ఆర్జీవీ కూతురు మాత్రం పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. అందుకే ట్విట్టర్ వేదికగా తన తండ్రితో గొడవకు దిగింది ఈ అమ్మడు. నీకు నచ్చినట్లు ఉండు కానీ.. పవన్ జోలికి రావొద్దని హెచ్చరించింది కూడా.

*మెగాస్టార్ కూతురు
మెగాస్టార్ చిరంజీవి కూతులు శ్రీజ కూడా తమ తల్లిదండ్రులను ఎదిరించింది. తను ప్రేమించిన వాడి కోసం తల్లింద్రులను కాదని వెళ్లింది. అంతేకాదు.. తన తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కొన్నాళ్ల తర్వాత ఈమెకు ఓ పాప పుట్టింది. భర్తతో విభేదాలతో విడిపోయింది. కుటుంబంతో కలిసిపోయి.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది.

*ఆర్తీ అగర్వాల్
అటు తన తండ్రి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆర్తి అగర్వాల్ సైతం చాలా రచ్చ చేసింది. ఒకానొక సమయంలో ఆత్మహత్యాయత్నంచేసింది. అయితే అప్పట్లో అందరూ తను తరుణ్ తో ప్రేమ విఫలం కారణంగానే సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది అని అనుకున్నారు. కానీ అదంతా అవాస్తవం అని తేలింది.

*వనితా విజయ్ కుమార్
ఈమె పొద్దున లేస్తే తన తండ్రి మీద ఏవేవో ఆరోపణలు చేస్తుంది. తన తల్లిని మత్తులో ముంచి ఆస్తిని అంతా రాసుకున్నాడని విమర్శలు చేసింది. అంతేకాదు.. ఇప్పటికే మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. అవన్నీ పెటాకులు కూడా అయ్యాయి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

One comment

  1. It is remarkable, very good information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *