Breaking News

టబు పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కి సంబంధం ఏంటి?

టబు.. సినిమా పరిశ్రమలో ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అంద చందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. అంతేకాదు తన అద్భుత నటనతో ఎన్నో సినిమాలో వారెవ్వా అనిపించింది. నాగార్జునతో కలిసి ఆమె చేసిన సినిమాలు యువకుల ఒంట్లో సెగలు పుట్టించాయి. నిన్నే పెళ్లాడుతా సినిమాలో నాగా, టబు కలిసి చేసిన రొమాన్స్ మరెవ్వరూ చేయలేని చెప్పుకోవచ్చు. నటిగానే కాదు.. వ్యాంప్ పాత్రలు చేసి మతి పోగొట్టింది.

అటువంటి ఈ అందాల భామ.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ తను వివాహం ఎందుకు చేసుకోలేదు అనే విషయంలో పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అప్పట్లో నాగార్జునతో టబు పలు సినిమాలు చేసింది. వీరిద్దరి జోడీ హిట్ ఫెయిర్ గా నిలిచింది. వరుసగా వీరు కలిసి నటించారు కూడా. అదే సమయంలో టబు, నాగార్జున మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ముంబైలో ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి నాగ్ తో పార్టీలకు, పబ్బులకు వెళ్లి.. తిరిగి ముంబైకి చేరుకునేదట. ప్రస్తుతం తన పెళ్లి జరగకపోవడానికి గల కారణం గురించి చెప్పింది టబు. ఓ వ్యక్తి మూలంగానే తాను పెళ్లి చేసుకోలేదని చెప్పింది. ఇప్పటి వరకు తాను అతడి కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం..

తన వయసు అర్థ శతాబ్దం దాటినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో కారణాలను వివరించింది. తను పెళ్లి గురించి ఆలోచించకపోవడానికి కారణం అజయ్ దేవగణ్ అని వెల్లడించింది. తన సోదరుడు సమీర్ పక్కనే తను ఉండేవాడని చెప్పింది. ఎక్కడికి వెళ్లినా తనను ఫాలో అయ్యేవాడని చెప్పింది. తనతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడిన తట్టుకునేవాడు కాదని చెప్పింది. నన్ను చూసినా కూడా నచ్చేది కాదన్నాడు. తన కోసం నేను కూడా అలాగే చూశానని చెప్పింది. కానీ తనను ఇప్పటికీ అర్థం చేసుకోలేదని చెప్పింది. ఇప్పటికైనా మనసులోని మాటను తను అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నట్లు వెల్లడించింది.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *