Breaking News

ఛీ..ఛీ ఉదయ్ కిరణ్ భార్య ఇంత నీచానికి దిగజారిందా ? చివరికి అలా చేసి !

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి టాలెంట్ ఉన్న యువ నటుడు ఉదయ్ కిరణ్. చిన్న వయసులోనే సూపర్ హిట్ మూవీస్ చేశాడు. తక్కువ సమయంలోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎన్నో లవ్ స్టోరీ మూవీస్ చేసి.. లవర్ బాయ్ గా వెలుగొందాడు. చేసిన కొన్ని సినిమాల్లోనే పలు బ్లాక్ బస్టరల్ అందుకున్నాడు. తక్కువ సమయంలోనే ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ఎదగడం ఖాయం అనుకున్నారు జనాలు. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. వెండితెరపై వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ జీవితంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆయన చేసిన పలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అవకాశాలు రావడం ఆగిపోయాయి. నిర్మాతలు తన వైపు చూడ్డమే మానేశారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. చేతిలో నయా పైసా లేదు. తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఇక తను బతికి ఉండటం వేస్ట్ అనుకున్నాడు. తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరే*కుని ఆత్మ*త్య చేసుకున్నాడు.. తెలుగు సినిమా పరిశ్రమను శోకసంద్రంలో ముంచి వెళ్లాడు ఉదయ్ కిరణ్.

ఉదయ్ కిరణ్ మ*ణం తర్వాత ఆయన సతీమణి విషిత గతంలో తాను చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని ఆమె కంటిన్యూ చేస్తుంది. ప్రస్తుతం ఆమె మంచి జీతం తీసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది. ఉదయ్ కన్ను ముసిన నెల రోజుల తర్వాత విషిత నిజ స్వరూపం బయటపడింది. ఉదయ్ ఫ్యామిలీ తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. ఉదయ్ కిరణ్ తల్లికి చెందిన బంగారం అంత కూడా ఆమెతో తీసుకెళ్ళిపోయింది. అంతే కాదు చివరికి వాడిన వస్తువులను కూడా తిరిగి ఇవ్వలేదు కార్, బైక్ అన్ని కూడా అమ్మేసుకుంది. ఉదయ్ కిరణ్ అక్క తన తమ్ముడి గుర్తుగా ఎంతో ప్రేమగా కొని ఇచ్చిన గేమింగ్ సిస్టం ని ఇవ్వమని తన పిల్లలకు ఇవ్వమని బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మరొక వివాహం చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

మరోవైపు ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా కొందరు సినిమా పెద్దలు అడ్డుకున్నారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. వారి మూలంగానే ఆయన చనిపోయాడనే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అవి సర్దుమణిగాయి. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ మరణానికి సవాలక్ష కారణాలున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. ఆయన మరణం నిజంగా బాధాకరం.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *