Breaking News

ఎల్ఐసీ డబ్బుల కోసం భర్తను చంపింది.. అడ్డుగా ఉన్న చెల్లిని రే* చేసి చంపించాలనుకున్న హీరోయిన్..

డబ్బు.. అనే ప్రపంచంలోనే అత్యంత చెడ్డది. అది ఎప్పుడు.. ఎవరి చేత.. ఏ పనులు చేయిస్తుందో చెప్పడం కష్టం. అందుకే ఈ డబ్బు సొంత అక్కాచెల్లెళ్లను, అన్నాదమ్ముళ్లను చంపేలా చేస్తుంది. సాధారణ మనుషులే కాదు..పలువురు సెలబ్రిటీలు కూడా ఈ డబ్బు మాయలో పడి సొంత మనుషులనే చంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనే చేసింది ఓ స్టార్ హీరోయిన్. సొంత చెల్లినే రే-ప్ చేసి చంపించాలని చూసింది. కేవలం డబ్బుకోసమే ఈ పని చేయాలనుకుంది. ఆ దుర్మార్గురాలు తెలుగులో కూడా సినిమాలు చేసింది. ఇంతకీ ఆ మహాతల్లి ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సాక్షి శివానంద్. మహేష్ బాబు యువరాజా సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈమె డబ్బు కోసం భర్తను, చెల్లిని కూడా హతమార్చాలనుకుంది. తన భర్త పేరు మీద ఉన్న ఎల్ఐసి డబ్బులు దక్కించుకునేందుకు భర్తను చంపేసింది. ఈ విషయం తెలుసుకున్న తన చెల్లి ఎక్కడ పోలీసులకు చెప్తుందోననే భయంతో తనను లేకుండా చేసేందుకు ప్లాన్ వేసింది. ఈ సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా ఆనంద్.. ఈమె కూడా తెలుగులో పలు సినిమాలు చేసింది. మంచు విష్ణు నటించిన విష్ణు సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.

అటు సాక్షి శివానంద్ ఎల్ఐసి డబ్బుల కోసం తన భర్తను చంపడంతో వెంటనే ఆమె తల్లి , చెల్లి ఇద్దరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీరిద్దరిపై కక్ష పెంచుకున్న సాక్షి ఎలాగైనా వీరిని తప్పించాలనుకుంది. మమ్మల్ని కూడా చంపి డబ్బు కాజేయాలని సాక్షి చూస్తుందంటూ శిల్ప సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే చెల్లి తనకు వ్యతిరేకంగా మారుతుందని భావించి, ఎలాగైనా తనను రే-ప్ చేసి చంపించాలని ప్లాన్ వేసింది. అటు తన అక్క నుంచి రక్షణ కావాలని శిల్ప పోలీసులను ఆశ్రయించడంతో ఈ వాస్తవవాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం సాక్షిని పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *