Breaking News

ఈ సెలబ్రిటీని గుర్తుపట్టారా…? ఇతను ఓ యంగ్ హీరో..

కొందరు సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలాగా ఉంటారు. అంటే.. కొంచెం తేడా అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇండస్ట్రీలోకి రాక ముందు నార్మల్ ఉండటం, కాస్త బొద్దుగా ఉండటం, ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక కాస్త స్లిమ్ గా మారడం, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్ వంటివి నేర్చుకుంటారు. దీని వల్ల వారి బాడీలో కాస్త చేంజ్ కనిపించడం సహజం.

ఇక కొందరు ఇండస్ట్రీలోకి వచ్చే ముందే వీటన్నింటిపైనా ఓ లుక్కు వేస్తారు. కొందరు మాత్రం వారి చిన్నప్పటి నుంచి వీటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా సినీ ఇండస్ట్రీలో అనేక ఫ్యామిలీల నుంచి వచ్చిన చాలా మంది సెలబ్రెటీలు ఇండస్ట్రీకి రాకముందే యాక్టింగ్ గురించి అనేక విషయాలను తెలుసుకున్నారు. ఇక పైన మీకు కనిపిస్తున్న ఫొటోలో ఉన్న వ్యక్తి ఫొటోను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరో అని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీకి వచ్చి తన ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. రెండు సినిమా సైతం మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు గుర్తుకొచ్చి ఉంటుంది. అదేనండి మెగా ఫ్యామిలీ తరపున ఇటీవలే ఇండస్ట్రీకి పరిచయం అయి వైష్ణవ్ తేజ్.

చాలా ఏళ్ల క్రితం మెగా ఫ్యామిలీలో జరిగిన ఒక ఫంక్షన్‌లో తీసిని ఫొటో ఇది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నది. అయితే వైష్ణవ్ తేజ్ తన బాల్యంలోనే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ మూవీలో ఓ రోల్‌లో నటించాడు. ఈ సంగతి మనలో చాలా మందికి తెలియదు. తర్వాత రీసెంట్‌గా ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం కొండపొలం మూవీతో మరో హిట్ అందుకున్నాడు.

About Mamatha

Check Also

జ్యోతికతో సూర్య అలా చేశాడా.. ఎవరికీ పెద్దగా తెలియని నిజం..

తమిళ స్టార్ హీరో సూర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ నటుడు తీసే ఎన్నో సందేశాత్మక సినిమాలు హిట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *