Breaking News

విడాకుల తర్వాత విశ్వరూపం..తగ్గేదేలే అంటూ రెచ్చిపోతున్న సమంత

సినిమా పరిశ్రమ అంటేనే అమ్మాయిలను గ్లామర్ డాల్స్ గా చూస్తారు. వారు కూడా తమను అలాగే చూపించుకునేందుకు ప్రయత్నిస్తారు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా వారు అందాలను ఆరబోసేలా తమ వేషధార ఉంటుంది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకుని హాట్ హాట్ ఫోటో షూట్ లకు ఫోజులు ఇస్తారు. మరికొందరు హద్దులు దాటి తమ అందాలను ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడు వారు వేసుకునే వస్త్ర ధారణ కూడా చాలా చర్చలకు దారితీస్తుంది. ఇలాగే చాలా సార్లు తమ వస్త్రధారణతో వార్తల్లో నిలిచింది. అక్కినేని కోడలు అయినప్పటికీ బికినీ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే తన బట్టలపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. దీంతో తను ఆయా ఫోటోలను డెలిల్ చేసింది.

మరికొంత కాలం నిశ్శబ్దంగా ఉన్న సమంతా.. ఆ తర్వాత బాట్ టబ్ లో స్నానం చేస్తూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో మరోసారి నెటిజన్లు తన తీరుపైమండిపడ్డారు. ఆమె వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. పెద్ద స్థాయికి ఎదుగుతున్నా.. ఎందుకు అందాల ప్రదర్శన అంటూ పలువురు విమర్శలు కురిపించారు. కొన్నిసార్లు నెటిజన్లు ఎంత అరచి గీపెట్టినా కూడా తను వారి విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం తను అక్కినేని కుటుంబం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక తనకు హద్దులు గీసే ప్రయత్నం ఎవరూ చేయలేరు. కాన సోషల్ మీడియాలో తన గురించి నిత్యం పలు అసభ్య కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

తన భర్త నుంచి విడిపోయిన తర్వాత.. సమంతా రకరకాల ఫోటోలను నెట్టింట్లోకి పంపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా డాక్టర్ మంజుల బర్త్ డే జరిగింది. ఈ వేడుకకు సమంత, చిన్మయి, నందినిరెడ్డి సహా పలువురు సమంత స్నేహితులు హాజరయ్యారు. చైతన్య నుంచి విడిపోయినప్పటి నుంచి తనకు నచ్చినట్లుగా ఉంటున్న సమంతా.. ఆ పార్టీలో కూడా అలాగే ఉంది. క్లీవేజ్ కనిపించేట్లు బట్టలు వేసుకుంది. అక్కడున్న వారితో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

About Mamatha

Check Also

అక్కను చూసేందుకు వెళ్లి చెల్లిని ఇష్టపడ్డాడు.. త్రివిక్రమ్ పెళ్లిలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్..

తెలుగు సినిమా పరిశ్రమలోకి రచయితగా అడుగు పెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *